Prabhas Records: ఏందయ్యా.. ఈ రికార్డులు..! సామి శిఖరం కాదు.. ఆకాశం..!
ప్రభాస్ ! ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో.. తన ప్రతీ సినిమాతో.. యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నారు. తన ప్రతీ సినిమా టీజర్‌తో.. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను పట్టేస్తున్నారు. నయా నయా మైల్ స్టోన్స్‌ను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సలార్ సినిమా టీజర్‌తో యూట్యూబ్ ఫ్లాట్ పాంలో...
ప్రభాస్ ! ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో.. తన ప్రతీ సినిమాతో.. యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నారు. తన ప్రతీ సినిమా టీజర్‌తో.. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను పట్టేస్తున్నారు. నయా నయా మైల్ స్టోన్స్‌ను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సలార్ సినిమా టీజర్‌తో యూట్యూబ్ ఫ్లాట్ పాంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్.. తన ప్రీవియస్ రెండు సినిమాలతో.. కూడా రికార్డులే క్రియేట్ చేశారు. తన రికార్డును తనే చెరుపుకుంటూ మరో కొత్త రికార్డును క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అలా మరే హీరోకు హీరోకు సాధ్యం కాని రీతిలో.. ఇప్పటి వరుకు..! ఇండియన్ సినిమాస్ దగ్గర మోస్ట్ వ్యూవ్‌డ్ టీజర్స్ లిస్టులో…. దాదాపు మూడు సినిమాలు.. తనవే ఉండేలా మ్యాజిక్ చేసేశారు మన ప్రభాస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

