Prabhas in Vishnu Avatar: ‘శ్రీమహా విష్ణు’ అవతారంలో ప్రభాస్..! ప్రాజెక్ట్ కెలో అదిరిపోయే ట్వీస్ట్.

Prabhas in Vishnu Avatar: ‘శ్రీమహా విష్ణు’ అవతారంలో ప్రభాస్..! ప్రాజెక్ట్ కెలో అదిరిపోయే ట్వీస్ట్.

Anil kumar poka

|

Updated on: Jul 08, 2023 | 9:37 AM

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ సినిమా బోల్తా కొట్టింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ కె సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు.

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ సినిమా బోల్తా కొట్టింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ కె సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలపై వస్తున్న ప్రతీ న్యూస్.. ఆడియన్స్ లో ఆసక్తి రేపుతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెలో… ప్రభాస్ పోషిస్తున్న పాత్ర గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాలీవుడ్ మార్వెట్ సినిమాల తరహా.. చెడుపై మంచి గెలుపు నేపథ్యంలో వస్తున్న ప్రాజెక్ట్ కెలో నాగ్ అశ్విన్.. టెక్నాలజీ, టైం ట్రావెల్, పురాణాలను చేర్చినట్లు తెలుస్తోంది. ఇందులో విష్ణు మూర్తి కలియుగ అవతారం.. కల్కిలా ప్రభాస్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి ప్రభాస్ శత్రువులతో ఎలా పోరాడతాడని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా.. ఇప్పుడు పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...