Shahrukh Khan: 2023 లో 2000 కోట్ల బిజినెస్ చేస్తున్న షారుఖ్ సినిమాలు..
వన్స్ నెంబర్ వన్.. ఆల్వేస్ నెంబర్ వన్.. రాజెప్పుడైనా రాజే.. ఈ మాట ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్లు సరైన హిట్ లేదు.. నాలుగేళ్లుగా సినిమా లేదు.. కానీ పఠాన్‌తో బాలీవుడ్ రికార్డుల షేపులు మార్చేసారు షారుక్. తాజాగా ఈయన మరో సంచలన రికార్డ్ క్రియేట్ చేసారు.
వన్స్ నెంబర్ వన్.. ఆల్వేస్ నెంబర్ వన్.. రాజెప్పుడైనా రాజే.. ఈ మాట ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్లు సరైన హిట్ లేదు.. నాలుగేళ్లుగా సినిమా లేదు.. కానీ పఠాన్‌తో బాలీవుడ్ రికార్డుల షేపులు మార్చేసారు షారుక్. తాజాగా ఈయన మరో సంచలన రికార్డ్ క్రియేట్ చేసారు. ఒకే ఏడాదిలో ఈయన సినిమాలు 2000 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాయి. మరి అవేంటి..? ఎస్.. షారుక్ ఖాన్ నిజంగా డాన్.. బాక్సాఫీస్ డాన్.. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చిన తర్వాత కలెక్షన్ల వేట ఎంత భయంకరంగా ఉంటుందో పఠాన్‌తో చూపించారు కింగ్ ఖాన్. ఒకేసారి కసి అంతా తీర్చేసుకున్నారు. దెబ్బకు 1000 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. ఈయన సినిమాలిప్పుడు నాన్ థియెట్రికల్‌గా రికార్డులు సృష్టిస్తున్నాయి. 2023లో షారుక్ 3 సినిమాలు కలిపి.. 700 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

