Pawan Kalyan: ఓవర్సీస్ లో సినిమాపై అదిరిపోయే క్రేజ్
ఇంకా బ్రో మత్తే వదల్లేదు.. అందులోనే ఉన్నారు పవన్ అభిమానులు. ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని కోటి కళ్లతో చూస్తున్నారు. అంతలోనే ఓజి గురించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దాంతో వాళ్ల ఆనందానికి పట్ట పగ్గల్లేకుండా పోయాయి. ఇంతకీ ఓజి నుంచి వచ్చిన ఆ అప్‌డేట్ ఏంటి..?
ఇంకా బ్రో మత్తే వదల్లేదు.. అందులోనే ఉన్నారు పవన్ అభిమానులు. ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని కోటి కళ్లతో చూస్తున్నారు. అంతలోనే ఓజి గురించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దాంతో వాళ్ల ఆనందానికి పట్ట పగ్గల్లేకుండా పోయాయి. ఇంతకీ ఓజి నుంచి వచ్చిన ఆ అప్‌డేట్ ఏంటి..? ఇంతకీ ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..?పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేసినపుడే బాక్సాఫీస్ పీస్ పీస్ అయిపోతుంది. అసలాయన ఏ సినిమా చేసినా పర్లేదు.. స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసారు ఫ్యాన్స్. అంతగా పవన్ క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు కూడా అందరిచూపు బ్రో సినిమాపైనే ఉంది. ఇందులో పవన్ హీరో కూడా కాదు.. జస్ట్ గెస్ట్‌కు కాస్త పెద్ద రోల్ చేసారంతే. అయినా కూడా బ్రోపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్
దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..
Baby: అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ