బోయపాటి, రామ్ ముందు భారీ లక్ష్యం

బోయపాటి, రామ్ ముందు భారీ లక్ష్యం

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2023 | 6:00 PM

బోయపాటి సూపర్ మాస్ డైరెక్టర్ కావొచ్చు.. ఎంత మార్కెట్ అయినా ఉండొచ్చు. అలాగే రామ్ ఎనర్జిటిక్ స్టార్ అయ్యుండొచ్చు.. ఆయన సినిమాలకు ఎన్ని కలెక్షన్స్ అయినా వచ్చుండొచ్చు.. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ ఇద్దరూ వెనకబడిపోయారు. దాన్నిప్పుడు స్కందతో కలిసి ఓవర్ కమ్ చేయాలని చూస్తున్నారు.

బోయపాటి సూపర్ మాస్ డైరెక్టర్ కావొచ్చు.. ఎంత మార్కెట్ అయినా ఉండొచ్చు. అలాగే రామ్ ఎనర్జిటిక్ స్టార్ అయ్యుండొచ్చు.. ఆయన సినిమాలకు ఎన్ని కలెక్షన్స్ అయినా వచ్చుండొచ్చు.. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ ఇద్దరూ వెనకబడిపోయారు. దాన్నిప్పుడు స్కందతో కలిసి ఓవర్ కమ్ చేయాలని చూస్తున్నారు. మరి బోయపాటి, రామ్ ముందున్న ఆ లక్ష్యమేంటి..? బోయపాటి శ్రీను సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోస్టర్‌తోనే క్లారిటీ ఇచ్చేస్తుంటారు ఈ దర్శకుడు. రామ్ సినిమాకు ఇదే జరుగుతుంది. ఇస్మార్ట్ శంకర్‌తో ఇప్పటికే మాస్‌కు చేరువైన ఈ హీరో.. స్కందతో దాన్ని డబుల్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది. బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్

దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..

Baby: అర్జున్ రెడ్డి రికార్డ్‌ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ

Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!

సంస్కృత శ్లోకంతో.. నరనరాల్లో పాకుతున్న పవర్‌ స్టార్