Anushka Shetty: అధికారికంగా ప్రకటించిన అనుష్క.. వీడియో

Anushka Shetty: అధికారికంగా ప్రకటించిన అనుష్క.. వీడియో

Phani CH

|

Updated on: Nov 15, 2021 | 8:26 PM

తెలుగు ప్రజల మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్​ అనుష్క కొత్త సినిమా అనౌన్సిమెంట్ వచ్చేసింది. స్వీటీ బర్త్ డే సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ విషెస్ తెలుపుతూ స్పీటీ సినిమా గురించి చెప్పేసింది.

తెలుగు ప్రజల మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్​ అనుష్క కొత్త సినిమా అనౌన్సిమెంట్ వచ్చేసింది. స్వీటీ బర్త్ డే సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ విషెస్ తెలుపుతూ స్పీటీ సినిమా గురించి చెప్పేసింది. అంతేకాదు త్వరలోనే షూటింగ్​ స్టార్ట్ అవ్వనున్నట్లు వెల్లడించింది. న్యూ ఏజ్​ ఎంటర్​టైనర్​గా… అనుష్క 48వ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందనుందని తెలిపింది. ఈ సినిమాను ‘రా రా కృష్ణయ్య’ ఫేం మహేశ్​ తెరకెక్కించనున్నారు. ఇందులో నవీన్​ పోలిశెట్టి హీరోగా నటించనున్నారని మొదట్లో వార్తలు సర్కులేట్ అయ్యాయి. ఆ తర్వాత అతను తప్పుకున్నారని ప్రచారం సాగింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో

నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో

కార్తీక మాసంలో మూడోరోజు కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం.. వీడియో

స్పేస్‌వాక్‌లో నడిచిన తొలి మహిళగా రికార్డ్‌.. వీడియో