Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో
అమ్మ ప్రేమను మించింది మరొకటి ఈ సృష్టిలోనే లేదు..తల్లి ప్రేమను కొలిచే కొలమానం అంతకంటే లేదు..ఈ మాటలకు సజీవ రూపమే ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు...
అమ్మ ప్రేమను మించింది మరొకటి ఈ సృష్టిలోనే లేదు..తల్లి ప్రేమను కొలిచే కొలమానం అంతకంటే లేదు..ఈ మాటలకు సజీవ రూపమే ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు…చనిపోయిన పిల్ల కోతిని తన వెంటే తీసుకెళ్తూ స్థానికులను, నెటిజన్లు ఉద్వేగానికి గురిచేసిన ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. కోస్గి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ తల్లి కోతి చక్కలో చనిపోయిన బిడ్డను పట్టుకుని తిరుగుతున్న సీన్ అందరినీ కంటతడి పెట్టిచ్చింది. పిల్లకోతి చనిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నా.. తన బిడ్డ బతికే ఉందన్న నమ్మకంతో ఎక్కడికి వెళ్లినా తన వెంటే తీసుకెళ్తోంది..తన బిడ్డకి ఏమైందో తెలియని ఆతల్లి కోతి ఆవేదనతో చూస్తున్న చూపులు…
మరిన్ని ఇక్కడ చూడండి:
నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో
Viral Video: పాముకు ఎలుక చిక్కితే ఎట్టుంటుందో తెలుసా.? ఫైట్ మాములుగా లేదు.. షాకింగ్ వీడియో.!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

