నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో

నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో

Phani CH

|

Updated on: Nov 15, 2021 | 8:19 PM

చిరుతపులి పేరు వింటేనే ప్రతిఒక్కరికీ వెన్నులో వణుకుపుడుతుంది..అడవి జంతువులు సైతం చిరుత గాలి తగిలిన ప్రాణ భయంతో పరుగులు తీయాల్సిందే..

చిరుతపులి పేరు వింటేనే ప్రతిఒక్కరికీ వెన్నులో వణుకుపుడుతుంది..అడవి జంతువులు సైతం చిరుత గాలి తగిలిన ప్రాణ భయంతో పరుగులు తీయాల్సిందే..అలాంటి చిరుత పాపం అడవిలో దారితప్పి…దాహం తీర్చుకునేందుకు వెళ్లి ఓ బావిలో పడిపోయింది. పదిఅడగుల మేర నీటితో నిండిపోయి ఉన్న బావిలోంచి బయటకు రాలేక చిరుత గట్టిగా ఘండ్రించటం మొదలు పెట్టింది. చిరుత అరుపులు విన్న చుట్టుపక్కల జనాలు..ఆ శబ్ధాలకు బీతిల్లిపోయారు. చుట్టుపక్కల చిరుతపులి అరుపులు విని ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయంతో అల్లాడిపోయారు. కానీ, బావిలోంచి బయటకు రాలేక ఆ చిరుత కూడా నరకయాతన పడింది. ఎట్టకేలకు బావిలో పడిపోయిన చిరుతను గమనించిన స్థానికులు వెంటనే వైల్డ్‌ లైఫ్‌ ఫోన్‌ చేసి సమాచారం అందించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పాముకు ఎలుక చిక్కితే ఎట్టుంటుందో తెలుసా.? ఫైట్ మాములుగా లేదు.. షాకింగ్ వీడియో.!

Big News Big Debate: ఆపరేషన్‌ కమలం లైవ్ వీడియో