స్పేస్‌వాక్‌లో నడిచిన తొలి మహిళగా రికార్డ్.. వీడియో
చైనాకు చెందిన మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్ చరిత్ర సృష్టించింది. స్పేస్‌వాక్‌లో పాల్గొన్న తొలి చైనా మహిళగా ఆమె గుర్తింపు పొందింది. వాంగ్ యాపింగ్ ఆదివారం స్పేస్‌వాక్ నిర్వహించింది.
చైనాకు చెందిన మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్ చరిత్ర సృష్టించింది. స్పేస్‌వాక్‌లో పాల్గొన్న తొలి చైనా మహిళగా ఆమె గుర్తింపు పొందింది. వాంగ్ యాపింగ్ ఆదివారం స్పేస్‌వాక్ నిర్వహించింది. తియాన్‌గాంగ్ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం వాంగ్‌తో పాటు మరో వ్యోమగామి జాయి జిగాంగ్ ఉన్నారు. ఈ నెల 8 ఉదయం ఆ ఇద్దరూ సుమారు 6.5 గంటల పాటు స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ఈ విషయాన్ని తెలిపింది. షెంజూ-13లో వెళ్లిన మరో వ్యోమగామి యి గువాంగ్‌ఫూ మాత్రం స్పేస్‌స్టేషన్‌లో ఉండిపోయాడు. స్పేస్‌వాక్ సమయంలో వాంగ్.. స్టేషన్‌కు చెందిన రోబోటిక్ ఆర్మ్‌కు ఓ డివైస్‌ను అమర్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో
నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో
కార్తీక మాసంలో మూడోరోజు కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం.. వీడియో
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

