Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో
అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అఖిల్ కు చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: శివాలయంలో తవ్వకాలు.. కోట్ల విలువైన విగ్రహాలు.. వీడియో
Published on: Sep 30, 2021 06:52 PM
వైరల్ వీడియోలు
Latest Videos