Samantha: సమంతపై బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్.. వీడియో
ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన సమంత వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారారు. పెళ్లి తర్వాత కూడా సమంత జోరు ఏమాత్రం తగ్గలేదు.
ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన సమంత వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారారు. పెళ్లి తర్వాత కూడా సమంత జోరు ఏమాత్రం తగ్గలేదు. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్ఫాంలోనూ సత్తా చాటారు. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోవైపు తమిళంలోనూ సామ్ ఓ మూవీ చేస్తున్నారు. సమంత నటనకు దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. వీడియో
వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. వేరుశనగ కోసేందుకు రైతు వినూత్న విధానం.. వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

