వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. వేరుశనగ కోసేందుకు రైతు వినూత్న విధానం.. వీడియో
రెగ్యూలర్గా చేసే పనే అయినా.. ఆలోచన జోడిస్తే.. అధ్భుత ఫలితాలను కలుగుతాయని ఇక్కడో రైతు మరోమారు నిరూపించారు... శరీరానికి ఎక్కువగా శ్రమ కలగకుండానే..
రెగ్యూలర్గా చేసే పనే అయినా.. ఆలోచన జోడిస్తే.. అధ్భుత ఫలితాలను కలుగుతాయని ఇక్కడో రైతు మరోమారు నిరూపించారు… శరీరానికి ఎక్కువగా శ్రమ కలగకుండానే.. కఠిన పనులను కూడా సులభంగా పూర్తిచేయవచ్చని చెబుతున్నారు..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతడు చేసిన పనికి.. అతని ఆలోచనకు నెటిజన్స్ అందరూ ఫిదా అవాల్సిందే… గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రైతుకు సంబంధించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో అతను తన తెలివితో వినుత్న పనికి శ్రీకారం చుట్టారు. చెట్టు నుంచి మట్టిని వేరు చేయడానికి తన బైక్ను ఉపయోగిస్తున్నాడు. బైక్ స్టార్ట్ చేసి.. కదులుతున్న చక్రంలో మొక్కల మొదళ్లను పెట్టగానే.. వాటికి ఉన్న మట్టి సులభంగా వదిలిపోతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కోవిడ్‌తో మరణించిన తండ్రికి సిలికాన్ విగ్రహం తయారీ.. వీడియో
Viral Video: వికారాబాద్‌లో వింత ఘటన.. రెండుతలలతో గేదెదూడ జననం.. వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

