Viral Video: కోవిడ్‌తో మరణించిన తండ్రికి సిలికాన్ విగ్రహం తయారీ.. వీడియో
కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారు లేని లోటు కనిపించకుండా..
కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారు లేని లోటు కనిపించకుండా..వారి మైనపు విగ్రహాలు తయారు చేయించుకుని కార్యక్రమాలను జరిపిస్తున్న ఘటనలు ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారుతున్నాయి. తాజాగా కోవిడ్‌తో మరణించిన తన తండ్రి జ్ఞాపకార్థం ఓ కొడుకు సిలికాన్ విగ్రహన్ని తయారు చేయించి ఇంట్లో నిలుపుకున్నారు..మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. సాంగ్లీ జిల్లాకు చెందిన అరుణ్ కోరే అనే వ్యాపారవేత్త చనిపోయిన తన తండ్రి జ్ఞాపకార్థం సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించారు..అరుణ్ తండ్రి రావ్‌సాహెబ్ షామ్రావ్ కోరే నాగపూర్‌లో రాష్ట్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించేవారు..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వికారాబాద్‌లో వింత ఘటన.. రెండుతలలతో గేదెదూడ జననం.. వీడియో
Viral Video: ప్రాణాలు తీసిన అతివేగం ఒళ్ళు గగ్గురుపొడిచే యాక్సిడెంట్.. వీడియో వైరల్