Viral Video: ప్రాణాలు తీసిన అతివేగం… ఒళ్ళు గగ్గురుపొడిచే యాక్సిడెంట్.. వీడియో వైరల్

ప్రమాదాలు ఎప్పుడు ఎలా.. ఎటు నుంచి వస్తాయో చెప్పలేం.. మనం నిత్యం ఎన్నో భయంకరమైన రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం..

Viral Video: ప్రాణాలు తీసిన అతివేగం... ఒళ్ళు గగ్గురుపొడిచే యాక్సిడెంట్.. వీడియో వైరల్
Accident
Follow us

|

Updated on: Sep 30, 2021 | 8:01 PM

Viral Video: ప్రమాదాలు ఎప్పుడు ఎలా.. ఎటు నుంచి వస్తాయో చెప్పలేం.. మనం నిత్యం ఎన్నో భయంకరమైన రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం.. కొన్ని ఒళ్ళు గగ్గుర్పొడిచే రోడ్డు ప్రమాదాలు చూస్తే మన వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా అలాంటిదే..  వేగం వద్దు ప్రాణం ముద్దు.. నిదానమే ప్రధానం అంటూ నిత్యం ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా కొందరు అతివేగంతో ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. రోడ్డులు ఖాళీగా ఉన్నా… లేకున్నా.. కొందరు ఆకతాయిలు వేగంతో ప్రాణాలు తీస్తున్నారు. ఈ ప్రమాదం చూస్తే గుండెలు అదురుతాయి.. రోడ్డు ప్రక్కన ఆగిఉన్న కారును అతివేగంగా వచ్చిన మరొక కారు వెనకనుంచి వేగంగా ఢీ కొట్టింది.

రోడ్డు ప్రక్కన కారును ఆపి .. తమ కుటుంబ సభ్యులను కారులో ఎక్కించుకుంటున్న సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన కారును ఈ కారును ఢీ కొట్టింది.. క్షణకాలంలో ఈప్రమాదం జరిగిపోయింది. ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదం హరియానాలో జరిగింది. ప్రమాద సమయంలో కారులో 5 గురు ఉన్నారని తెలుస్తుంది. నిర్లక్ష్యం గా కారు నడపడంతో అక్కడ కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: హైటెక్ చీటింగ్‌.. చెప్పు లో ఫోన్‌ అమర్చి మరీ…!! చివరికి ఏమైందంటే..?? వీడియో

Crime News: రెచ్చిపోయిన దొంగలు.. తుపాకులతో షాపులోకి ప్రవేశించి కాల్పులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? Viral Video

Monkeys Poisoned: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ.. 20 పైగా కోతులకు విషం పెట్టి చంపేసిన మనుషులు.. ఎక్కడంటే..

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే