మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. వీడియో

మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. వీడియో

Phani CH

|

Updated on: Sep 30, 2021 | 9:43 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు సీఎం స్టాలిన్‌. ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ అవసరమైన సాయం అందిస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు సీఎం స్టాలిన్‌. ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ అవసరమైన సాయం అందిస్తున్నారు. తాజాగా మరోసారి స్టాలిన్ తన మంచి మనసును చాటుకున్నారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని స్వయంగా ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించారు. సేలం జిల్లా అరసిపాలయానికి చెందిన 13 ఏళ్ల జనని కిడ్నీ సమస్యతో చెన్నై లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు తమ కూతుర్ని కాపాడమని.. సీఎం స్టాలిన్ కోరుతూ.. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. వేరుశనగ కోసేందుకు రైతు వినూత్న విధానం.. వీడియో

Viral Video: కోవిడ్‌తో మరణించిన తండ్రికి సిలికాన్‌ విగ్రహం తయారీ.. వీడియో