Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. వీడియో

Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. వీడియో

Phani CH

|

Updated on: Sep 30, 2021 | 5:26 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే రాధేశ్యామ్ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్రభాస్‌... తాజాగా అదే స్ట్రాటజీతో.. ఆదిపురుష్ సినిమా రిలీజ్‌ డేట్ను తాజాగా అనౌన్స్‌ చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే రాధేశ్యామ్ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్రభాస్‌… తాజాగా అదే స్ట్రాటజీతో.. ఆదిపురుష్ సినిమా రిలీజ్‌ డేట్ను తాజాగా అనౌన్స్‌ చేశారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో చేస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‏లో జాయిన్ అయ్యారు ప్రభాస్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‏గా నటిస్తున్నారు. రావణుడి పాత్రలో మరో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పెళ్లి చేసుకుంటే రూ 3.70 కోట్లు ఎదురు కట్నం ఇస్తా.. మోడల్ కు అరబ్ షేక్ ఆఫర్.. వీడియో

Tamarind Seed: చింత గింజలతో ఇన్ని లాభాలా? అందుకే ఆన్‌లైన్‌లో అమ్మకం! వీడియో