పెళ్లి చేసుకుంటే రూ 3.70 కోట్లు ఎదురు కట్నం ఇస్తా.. మోడల్ కు అరబ్ షేక్ ఆఫర్..  వీడియో

పెళ్లి చేసుకుంటే రూ 3.70 కోట్లు ఎదురు కట్నం ఇస్తా.. మోడల్ కు అరబ్ షేక్ ఆఫర్.. వీడియో

Phani CH

|

Updated on: Sep 30, 2021 | 5:21 PM

ఓ అరబ్ షేక్ ఓ మోడల్‎కు వింత ఆఫర్ ఇచ్చారు. తనను పెళ్లి చేసుకుంటే 3.70 కోట్ల రూపాయలు ఎదురు కట్నం ఇస్తానని ఆఫర్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే వివాహం అయింది. ఆమెకు పెళ్లి ఎవరితో అయ్యిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఓ అరబ్ షేక్ ఓ మోడల్‎కు వింత ఆఫర్ ఇచ్చారు. తనను పెళ్లి చేసుకుంటే 3.70 కోట్ల రూపాయలు ఎదురు కట్నం ఇస్తానని ఆఫర్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే వివాహం అయింది. ఆమెకు పెళ్లి ఎవరితో అయ్యిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే ఆమె పరిణయమడింది ఆమెతోనే.. అవును ఇది నిజం.. బ్రెజిల్ అందాల భామ, మోడల్ క్రిస్ గలేరా ప్రత్యేకత ఏమిటంటే తనను తాను వివాహం చేసుకోవడమే. పెళ్లి కోసం మగతోడు అసలు వద్దని నిర్ణయించుకున్న ఆమె చివరకు తనను తాను వివాహం చేసుకుంది. బ్రెజిల్‌లోని సావో పోలో చర్చిలో పెళ్లి చేసుకోవడానికి ముందు గలేరా దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 33 ఏళ్ల ఈ అందాల భామ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. కొందరు ఈమెను విమర్శిస్తున్నా.. గలేరా మాత్రం వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ ఆ నెటిజన్లలో ఒకతను మాత్రం ఆమెను అమితంగా అకట్టుకున్నాడు. అతను చేసిన కామెంట్ గలేరాకు వింతగా అనిపించింది.

 

మరిన్ని ఇక్కడ ఆచూడండి: Tamarind Seed: చింత గింజలతో ఇన్ని లాభాలా? అందుకే ఆన్‌లైన్‌లో అమ్మకం! వీడియో

Health Insurence: ఫ్యామిలీ మొత్తానికి ఒకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ..! తక్కువ ప్రీమియంతో కచ్చితమైన బీమా.. వీడియో