Viral Video: శివాలయంలో తవ్వకాలు.. కోట్ల విలువైన విగ్రహాలు.. వీడియో
దక్షిణ భారత దేశంలోనే తమిళనాడు వేల ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ప్రాంతం. తమిళనాడును పాలించిన చోళ రాజులు కట్టించిన ఆలయ తవ్వకాల్లో పంచలోహ విగ్రహాలు బయల్పడ్డాయి.
దక్షిణ భారత దేశంలోనే తమిళనాడు వేల ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ప్రాంతం. తమిళనాడును పాలించిన చోళ రాజులు కట్టించిన ఆలయ తవ్వకాల్లో పంచలోహ విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ విగ్రహాలు అతిపురాతనమైనవి కావడంతో వాటి విలువ కొన్ని కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. నాగపట్నం జిల్లాలోని ఈ శివాలయాన్ని చోళ రాజుల కాలంలో నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణం…నిత్యం ఆలయంలో వేలసంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలయం మరమ్మతులు జరుగుతున్నాయి…మండపంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో అతి ప్రాచీనమైన పంచలోహ విగ్రహం బయటపడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: హైటెక్ చీటింగ్.. చెప్పు లో ఫోన్ అమర్చి మరీ…!! చివరికి ఏమైందంటే..?? వీడియో
Published on: Sep 30, 2021 06:24 PM
వైరల్ వీడియోలు
Latest Videos