Google 23rd Birthday: 23 ఏళ్ళ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న గూగుల్.. సెర్చ్ ఇంజిన్ విశేషాలివే! వీడియో
ఇంటర్నెట్‌లో మనం ఏదైనా వెతకాలంటే సెర్చ్ చేయడం అని కాకుండా.. ‘గూగుల్ ఇట్’ అంటున్నాం. అంటే.. సెర్చింజిన్‌తో మనిషి జీవితంలో అంతలా పాతుకుపోయింది గూగుల్ సెర్చ్.
ఇంటర్నెట్‌లో మనం ఏదైనా వెతకాలంటే సెర్చ్ చేయడం అని కాకుండా.. ‘గూగుల్ ఇట్’ అంటున్నాం. అంటే.. సెర్చింజిన్‌తో మనిషి జీవితంలో అంతలా పాతుకుపోయింది గూగుల్ సెర్చ్. సుమారు 23 ఏళ్ల క్రితం ఆసక్తికరంగా మొదలైంది. ఇంతకీ విశేషమేంటంటే.. గూగుల్ ఈ రోజు 23వ పుట్టిన రోజు జరుపుకుంది. ఐస్‌క్రీమ్స్, కేక్స్, క్యాండిల్స్‌తో 23 ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేసిన డూడుల్ ఈ రోజు కొత్తగా కనిపించింది. గూగుల్ సంస్థ నుంచి వచ్చే స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ ఐస్‌క్రీం ఫ్లేవర్ల పేర్లతో జింజర్‌బ్రెడ్, ఐస్‌క్రీం శాండ్‌విచ్, కిట్‌కాట్, లాలిపాప్ ఉంటాయి. తన థీమ్‌కి తగ్గట్టే ఈ రోజు డూడుల్‌లో కూడా ఐస్‌క్రీంలకు పెద్ద పీట వేస్తూనే కేక్‌ను డూడుల్‌లో పెట్టింది, ఎల్ అక్షరం స్థానంలో క్యాండిల్‌ని ఉంచి వేడుకల ఫ్లేవర్‌ని తెచ్చింది గూగుల్.
మరిన్ని ఇక్కడ చూడండి: IQoo Z5: అదిరిపోయే ఫీచర్లుతో iQoo Z5 స్మార్ట్‌ఫోన్.. వీడియో
Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. వీడియో