IQoo Z5: అదిరిపోయే ఫీచర్లుతో iQoo Z5 స్మార్ట్‌ఫోన్.. వీడియో
ప్రముఖ వివో స్మార్ట్‌ఫోన్‌కు సబ్ బ్రాండ్‌గా ఐక్యూ Z5 స్మార్ట్‌ఫోన్‌ను చైనా తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ అందించింది.
ప్రముఖ వివో స్మార్ట్‌ఫోన్‌కు సబ్ బ్రాండ్‌గా ఐక్యూ Z5 స్మార్ట్‌ఫోన్‌ను చైనా తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120 hertz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్-హెచ్ డీ+ LCD పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరాల్లో 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాలొచ్చాయి. ఐక్యూ Z5 ఫోన్ 5,000 MAH బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. హై-రెస్ ఆడియో, హై-రెస్ ఆడియో వైర్లెస్ ను సపోర్ట్ చేస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. వీడియో
పెళ్లి చేసుకుంటే రూ 3.70 కోట్లు ఎదురు కట్నం ఇస్తా.. మోడల్ కు అరబ్ షేక్ ఆఫర్.. వీడియో
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!

