Teja Sajja: హనుమాన్ హీరోకు కేంద్ర మంత్రి సన్మానం
సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం దేశమంతా అయోధ్య వైపు ఆసక్తి చూస్తున్న నేపథ్యంలో హనుమాన్ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా పలు భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని బాషల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.
సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం దేశమంతా అయోధ్య వైపు ఆసక్తి చూస్తున్న నేపథ్యంలో హనుమాన్ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా పలు భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని బాషల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఈ మూవీ హీరో తేజ సజ్జాను షాలువాతో సత్కరించారు. ఈ మూవీ టీంను ప్రశంసిస్తూ… ఓ ట్వీట్ కూడా చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ‘హనుమాన్’ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఆంజనేయుడి నుంచి సూపర్ పవర్ పొందే ఓ యువకుడి కథే ఈ సినిమాలో చూపించారు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ ‘హనుమాన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకుపోతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Kaaram: 200 కోట్ల దిశగా గుంటూరోడు.. ఇక బాక్సాఫీస్ బేజారే
‘నా పిల్లలు పునర్జన్మనిచ్చారు…’ అమ్మ ప్రేమతో.. ఏడిపించిన రేణు దేశాయ్
అల్లు అర్జున్ Vs శ్రీలీల ఇక మామూలుగా ఉండదుగా
Mahesh Babu: ఏడాదికి రూ.125 కోట్లు బాబు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే!
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

