విజయ్, ప్రభాస్ కూడా ఆ భామ తర్వాతే.. ఒక చిత్రం తో సంచలనం
ఐఎండిబి ఈ వారం మోస్ట్ ట్రెండింగ్ స్టార్స్ జాబితాలో సారా అర్జున్ అగ్రస్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. దురంధర్ చిత్రంతో బాలీవుడ్‌లో ప్రవేశించిన ఆమె, విజయ్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌లను సైతం వెనక్కినెట్టి ఈ ఘనత సాధించారు. తన తొలి చిత్రంతోనే అద్భుతమైన గుర్తింపు పొందిన సారా క్రేజ్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదన్న త్రివిక్రమ్ మాటలు ఇప్పుడు యువ నటి సారా అర్జున్ విషయంలో నిజమయ్యాయి. విజయ్, ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్‌లను సైతం వెనక్కినెట్టి ఐఎండిబి మోస్ట్ ట్రెండింగ్ స్టార్స్ జాబితాలో సారా అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ వారం విడుదలైన ఐఎండిబి లిస్ట్‌లో ఆమె అద్భుతమైన విజయాన్ని సాధించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Megastar Chiranjeevi: మరోసారి దర్శకులకు క్లాస్ తీసుకున్న మెగాస్టార్
Toxic: టాక్సిక్ టీజర్ రివ్యూ.. కంచె తెంచేసిన యశ్
అరవై దాటాక అరాచకం.. అమ్మో తట్టుకోవడం కష్టం భయ్యా
వైరల్ వీడియోలు
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

