Drishyam 3: దృశ్యం 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన జీతూ జోసెఫ్
దృశ్యం 3 విడుదల తేదీలపై దర్శకుడు జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. మలయాళ వెర్షన్ ఏప్రిల్‌లో, హిందీ వెర్షన్ అక్టోబర్ 2న విడుదల కానున్నాయి. అయితే, తెలుగు వెర్షన్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వెంకటేశ్ షెడ్యూల్ కారణంగా తెలుగు దృశ్యం 3 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని, అప్పటికే ఇతర భాషల్లో విడుదలవడం వల్ల సస్పెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
దృశ్యం 3 చిత్రం విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమా విడుదల తేదీలపై స్పష్టత ఇచ్చారు. దృశ్యం సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు ఘన విజయం సాధించాయి. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దీంతో మూడో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జీతూ జోసెఫ్ ఇప్పటికే దృశ్యం 3 మలయాళ వెర్షన్ చిత్రీకరణను జెట్ స్పీడ్‌తో పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మలయాళ వెర్షన్‌ను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు జీతూ జోసెఫ్ ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anil Kapoor: నాయక్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్ కపూర్
Priyanka Chopra: నేషనల్, గ్లోబల్ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్న ప్రియాంక చోప్రా
Jana Nayagan: ఓడి గెలిచిన హీరో.. ఎట్టకేలకు జననాయగన్‌కు లైన్ క్లియర్
Netflix: నెట్ ఫ్లిక్స్ సైట్ క్రాష్.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

