Hanuman: తేజా సజ్జా దశ తిరిగింది.. హాలీవుడ్‌కు హనుమాన్
92 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ చరిత్ర తిరగరాసింది. 30 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి.. 300 కోట్లు వసూలు చేసింది. బాహుబలి, RRR తర్వాత 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది హనుమాన్. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మేకర్స్. అంతా బాగానే ఉంది కానీ.. హనుమాన్‌ను ఇండియాతో పాటు జపాన్, చైనా, స్పెయిన్ లాంటి దేశాల్లోనూ విడుదల చేస్తామని చెప్పారు ప్రశాంత్ వర్మ.
92 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ చరిత్ర తిరగరాసింది. 30 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి.. 300 కోట్లు వసూలు చేసింది. బాహుబలి, RRR తర్వాత 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది హనుమాన్. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మేకర్స్. అంతా బాగానే ఉంది కానీ.. హనుమాన్‌ను ఇండియాతో పాటు జపాన్, చైనా, స్పెయిన్ లాంటి దేశాల్లోనూ విడుదల చేస్తామని చెప్పారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్నాళ్లుగా ఆ ఊసే లేదు. తాజాగా 50 రోజుల వేడుకలో ఇంటర్నేషనల్ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్. ఇప్పటికే ఫారెన్ డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడామని.. వాళ్లకు బాగా నచ్చిందని తెలిపారు ప్రశాంత్ వర్మ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upendra: మళ్లీ వస్తున్నాడయ్యా… ఇక థియేటర్లన్నీ అతలాకుతలమే
అటు ప్రభాస్.. ఇటు నటసింహం.. ఒకే సినిమాలో స్టార్ ద్వయం
Rajamouli: జక్కన్న నిర్ణయంతో.. దిమ్మతిరిగిపోయింది… బాలీవుడ్ హీరో !
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

