Rajamouli: జక్కన్న నిర్ణయంతో.. దిమ్మతిరిగిపోయింది… బాలీవుడ్ హీరో !
తన సినిమాలతో దేశాన్నే కాదు ప్రపంచాన్నే టాలీవుడ్ వైపు చూసేలా చేశారు దర్శకదీరుడు రాజమౌళి. బాహుబలి , బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో సాటిలేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లారు. ఆయన ప్రతిభను కొనియాడని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు లేరు. హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.
తన సినిమాలతో దేశాన్నే కాదు ప్రపంచాన్నే టాలీవుడ్ వైపు చూసేలా చేశారు దర్శకదీరుడు రాజమౌళి. బాహుబలి , బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో సాటిలేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లారు. ఆయన ప్రతిభను కొనియాడని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు లేరు. హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. అందుకే అన్నట్టు టాలీవుడ్ టూ బాలీవుడ్, కోలీవుడ్ టూ శాండిల్ వుడ్.. ఈ ఇండస్ట్రీల్లో ఉన్న స్టార్ హీరోలందరూ జక్కన్న తో పని చేసుందుకు వెయిట్ చేస్తుంటారు. ఒక్క ఛాన్స్ అని అడుగుతుంటారు. అయితే అలా అడిగిన బాలీవుడ్ స్టార్ హీరోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారట జక్కన్న. రాజమౌళి సినిమాలకు ఆయన తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తారు. అయితే విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కోసం కథను సిద్ధం చేశారు. ఆ సినిమానే భజరంగి బాయ్ జాన్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.పాకిస్థాన్ నుంచి తప్పిపోయి ఇండియాకు వచ్చిన ఓ చిన్నారిని తిరిగి పాకిస్థాన్ పంపించేందుకు ఓ సామాన్యుడు ఎలా కష్టపడ్డాడు. చివరకు ఆ పాపను ఎలా పాకిస్థాన్ కు చేర్చాడు అన్నది ఈ సినిమా కథాంశం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలయ్య హీరోయిన్
JR.NTR: ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చిన యంగ్ టైగర్
ఎవరినైనా డార్లింగ్ అని పిలుస్తున్నారా ?? ఇక మీ అయిపోయినట్లే జాగ్రత్త !!
Varalakshmi Sarathkumar: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న లేడీ విలన్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

