సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలయ్య హీరోయిన్
ముహూర్తాలు గట్టిగా ఉన్నాయనే కావచ్చు.. సెలబ్రిటీలకు కూడా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే అందరూ మూడు నెలల ముందు నుంచి చెప్పుకుని... తమ పెళ్లి చేసుకుంటే.. టాలీవుడ్ హీరోయిన్ నటాషా దోషి మాత్రం ఎవరికీ చెప్పకుండా.. మీడియాకు టచ్ లేకుండా పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడా ఫోటోలను నెట్టింట వదిలి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తేనే వైరల్ అయ్యేలా చేస్తోంది. ముంబయికి చెందిన నటాషా దోషి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ముహూర్తాలు గట్టిగా ఉన్నాయనే కావచ్చు.. సెలబ్రిటీలకు కూడా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే అందరూ మూడు నెలల ముందు నుంచి చెప్పుకుని… తమ పెళ్లి చేసుకుంటే.. టాలీవుడ్ హీరోయిన్ నటాషా దోషి మాత్రం ఎవరికీ చెప్పకుండా.. మీడియాకు టచ్ లేకుండా పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడా ఫోటోలను నెట్టింట వదిలి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తేనే వైరల్ అయ్యేలా చేస్తోంది. ముంబయికి చెందిన నటాషా దోషి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. బాలకృష్ణ ‘జై సింహా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీకాంత్ కోతల రాయుడులో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఈ సినిమాలేవీ పెద్దగా క్లిక్ కాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR.NTR: ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చిన యంగ్ టైగర్
ఎవరినైనా డార్లింగ్ అని పిలుస్తున్నారా ?? ఇక మీ అయిపోయినట్లే జాగ్రత్త !!
Varalakshmi Sarathkumar: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న లేడీ విలన్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

