నాగుపాము Vs శునకం.. 2 గంటల పాటు పోరాటం !! చివరకు ??
సాధారణంగా పాములంటే ఎవరికైనా భయమే. అందులోనూ నాగుపాము అంటే ఎంతటివారికైనా వెన్నులో వణుకుపుడుతుంది. అలాంటి నాగుపాము గుమ్మం ముందు ప్రత్యక్షమై పడగవిప్పి బుసలు కొడితే.. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ మహిళకి. ఇక విశ్వాసంలో కుక్కకు సాటి మరొకటి ఉండదు. ఆ విశ్వాసమే ఆ మహిళను, ఆము కుటుంబాన్ని నాగుపాము భారినుంచి కాపాడింది. ప్రాణాలకు తెగించి నాగుపామును ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది ఆమె పెంపుడు కుక్క.
సాధారణంగా పాములంటే ఎవరికైనా భయమే. అందులోనూ నాగుపాము అంటే ఎంతటివారికైనా వెన్నులో వణుకుపుడుతుంది. అలాంటి నాగుపాము గుమ్మం ముందు ప్రత్యక్షమై పడగవిప్పి బుసలు కొడితే.. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ మహిళకి. ఇక విశ్వాసంలో కుక్కకు సాటి మరొకటి ఉండదు. ఆ విశ్వాసమే ఆ మహిళను, ఆము కుటుంబాన్ని నాగుపాము భారినుంచి కాపాడింది. ప్రాణాలకు తెగించి నాగుపామును ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది ఆమె పెంపుడు కుక్క. పడగవిప్పి తనపై బుసలు కొడుతున్నా.. తన యజమాని వద్దు వెళ్లద్దు అని చెబుతున్నా వినకుండా ఆ శునకం తన యజమాని కుటుంబానికి ఎలాంటి హానీ జరగకూడదని నాగుపాముతో గేటుదాటనివ్వకుండా నిలువరించింది. ఈ ఘటన విజయనగరంలో జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి బ్రూనో అనే ఓ కుక్కను పెంచుకుంటున్నారు. కుటుంబమంతా ఆ బ్రూనోను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆ కుటుంబంలో ఒకడిగా మారిన బ్రూనోకి యజమాని అంటే ఎంతో ప్రాణం. అందుకే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ కుటుంబాన్ని అహర్నిశలు కాపాడుకుంటూ ఉంటుంది. ఎప్పటిలాగే రాత్రి బ్రూనోను ఇంటి వరండాలో కట్టేసి అంతా నిద్రపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: తండ్రి దురుసుతనం.. కొడుకు మంచితనం
డ్రగ్ కేసులో మరో ట్విస్ట్ పారిపోయిన పాప మొత్తానికి చిక్కింది..
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

