Suriya: తండ్రి దురుసుతనం.. కొడుకు మంచితనం
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తన కుటుంబ సభ్యుల్లాగే అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు సూర్య. సమయం కుదిరనప్పుడల్లా వారిని కలుస్తుంటాడు. వారి బాగోగుల గురించి తెలుసుకుంటాడు. అలా తాజాగా తన అభిమానులందరికీ భోజనాలు పెట్టించాడీ స్టార్ హీరో. స్వయంగా ఫోన్ చేసి తన ఫ్యాన్స్ ను పిలిపించిన సూర్య దగ్గరుండి మరీ వారికి భోజనాలు వడ్డించడం విశేషం.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తన కుటుంబ సభ్యుల్లాగే అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు సూర్య. సమయం కుదిరనప్పుడల్లా వారిని కలుస్తుంటాడు. వారి బాగోగుల గురించి తెలుసుకుంటాడు. అలా తాజాగా తన అభిమానులందరికీ భోజనాలు పెట్టించాడీ స్టార్ హీరో. స్వయంగా ఫోన్ చేసి తన ఫ్యాన్స్ ను పిలిపించిన సూర్య దగ్గరుండి మరీ వారికి భోజనాలు వడ్డించడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. గతేడాది డిసెంబర్ లో తమిళనాడును వరదలు ముంచెత్తాయి. మిచాంగ్ తుపాను కారణంగా తమిళనాడులోని పలు నగరాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారి దీన స్థితిని గమనించిన సూర్య, కార్తీలు వెంటనే 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాదు.. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రగ్ కేసులో మరో ట్విస్ట్ పారిపోయిన పాప మొత్తానికి చిక్కింది..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

