డ్రగ్ కేసులో మరో ట్విస్ట్ పారిపోయిన పాప మొత్తానికి చిక్కింది..
రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నీల్ విదేశాలకు పరారయ్యాడు. విదేశాల్లో ఉన్న నీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసులో ఇప్పటికే పరారీలో ఐదుగురు ఉన్నారు. పరారీలో ఉన్న వారు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన మరో నిందితురాలు కుషిత కళ్లపు కూడా లైన్లోకి వచ్చేసింది.
రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నీల్ విదేశాలకు పరారయ్యాడు. విదేశాల్లో ఉన్న నీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసులో ఇప్పటికే పరారీలో ఐదుగురు ఉన్నారు. పరారీలో ఉన్న వారు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన మరో నిందితురాలు కుషిత కళ్లపు కూడా లైన్లోకి వచ్చేసింది. నేరుగా ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఈమెను మైనర్‌గా తేల్చడం ఇప్పుడు బిగ్ న్యూస్‌గా మారింది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి ఇప్పుడు హీరోయిన్ గా మారుతున్న కుషిత సిస్టరే ఈ లిషిత. అయితే ఆమె మైనర్ గా గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత లిషిత కనిపించకుండా పోయింది. ఆమెను విచారణకు సహకరించాలని పోలీసులు కోరారు. అయితే చెల్లి ఆచూకీ లభించడం లేదని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె సోదరి కుషిత. డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత లిషిత ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది కుషిత. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయింది లిషిత.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ సౌత్ నిర్మాత నన్ను రూమ్‌కి రమ్మన్నాడు..
పెట్రోల్ కొట్టించేందుకు బైక్‌తో బంక్‌కు.. అంతలోనే వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా !!
భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్.. పొరపాటా ?? సాంకేతిక తప్పిదమా ??
కునుకు తీసిన ఉపాసన.. కాళ్లు నొక్కిన మెగా హీరో
100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా.. సొంత సినిమాలలో నష్టపోయినట్లు సినీ నటి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

