100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా.. సొంత సినిమాలలో నష్టపోయినట్లు సినీ నటి
తెలుగు తెరపై కొన్ని దశాబ్దాల పాటు జయసుధ తన హవాను కొనసాగించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , శోభన్ బాబు, కృష్ణంరాజుతో కలిసి ఆమె ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నారు. అలాంటి జయసుధ తాజాగా ఓ ప్రైవేట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పోగొట్టుకున్న ఆస్తుల గురించి ప్రస్తావించారు. తన అసలు పేరు సుజాత అని తమిళ దర్శక రచయిత గుహనాథన్ తన పేరును జయసుధగా మార్చారనీ చెప్పారు.
తెలుగు తెరపై కొన్ని దశాబ్దాల పాటు జయసుధ తన హవాను కొనసాగించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , శోభన్ బాబు, కృష్ణంరాజుతో కలిసి ఆమె ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నారు. అలాంటి జయసుధ తాజాగా ఓ ప్రైవేట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పోగొట్టుకున్న ఆస్తుల గురించి ప్రస్తావించారు. తన అసలు పేరు సుజాత అని తమిళ దర్శక రచయిత గుహనాథన్ తన పేరును జయసుధగా మార్చారనీ చెప్పారు. ‘జ్యోతి’ సినిమాతో తన కెరియర్ దూసుకెళ్లిందనీ జయప్రద – శ్రీదేవి వంటి గ్లామరస్ హీరోయిన్స్ మధ్య తన ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగాననీ తెలిపారు. వాళ్లతో కలిసి నటించిన సినిమాలలో తనకు అవార్డులు రావడం విశేషమనీ ఇక ఆస్తులు పెరగాలంటే అదృష్టం కూడా కలిసి రావాలనేది తన అభిప్రాయమనీ సొంత సినిమాల కారణంగా నష్టపోవడం జరిగిందని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్లాక్ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి.. జోరుగా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక
అమెరికాలో మిత్రుడి హత్య.. కేంద్రం సాయం అర్థించిన భారతీయ నటి
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

