కాకుల మాస్టర్ ఉద్యోగంలో తాజాగా నియమితులైన మాజీ సైనికుడు

కాకుల మాస్టర్ ఉద్యోగంలో తాజాగా నియమితులైన మాజీ సైనికుడు

Phani CH

|

Updated on: Mar 04, 2024 | 4:18 PM

థేమ్స్‌ నది తీరంలో ఉన్న వెయ్యేళ్ల కోట ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌‘కు కాకులు సంరక్షకులుగా ఉన్నాయి. ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటం కోసం తాజాగా ఓ వ్యక్తి ఉద్యోగంలో నియమితులయ్యారు. ఆయనే మైకేల్‌. రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడైన మైకేల్‌ ‘కాకుల మాస్టర్‌’ ఉద్యోగ బాధ్యతలను తాజాగా స్వీకరించారు. ఈయన కింద మరో నలుగురు సిబ్బంది ఉంటారు. కింగ్‌ విలియం -1 ఇంగ్లాండును జయించిన తర్వాత 1066లో ఈ కోటను నిర్మించారు.

థేమ్స్‌ నది తీరంలో ఉన్న వెయ్యేళ్ల కోట ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌‘కు కాకులు సంరక్షకులుగా ఉన్నాయి. ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటం కోసం తాజాగా ఓ వ్యక్తి ఉద్యోగంలో నియమితులయ్యారు. ఆయనే మైకేల్‌. రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడైన మైకేల్‌ ‘కాకుల మాస్టర్‌’ ఉద్యోగ బాధ్యతలను తాజాగా స్వీకరించారు. ఈయన కింద మరో నలుగురు సిబ్బంది ఉంటారు. కింగ్‌ విలియం -1 ఇంగ్లాండును జయించిన తర్వాత 1066లో ఈ కోటను నిర్మించారు. మొదట్లో రాజభవనంగా ఉన్న కోట తర్వాత చెరసాలగా మారింది. స్థానికుల విశ్వాసం మేరకు.. ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు నిర్వహిస్తాయి. కాకులు కోటను వీడి వెళ్లిపోతే వైట్‌ టవర్‌తోపాటు ఇంగ్లాండ్‌ రాజ్యం కూలిపోతుందన్నది ఇక్కడివారి నమ్మిక.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూర్యఘర్‌కు దరఖాస్తు ఎలా ?? రూ.78 వేల రాయితీ ఎలా పొందాలి ??

ఎట్టకేలకు ఓటీటీలోకి ‘షీనా బొరా’ హత్య కేసు డాక్యుమెంటరీ

రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు

జైలు నుంచి బయటకు వచ్చాడు..మళ్లీ అదే పని చేస్తూ