బ్లాక్ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి.. జోరుగా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబంతోపాటు దేశ, విదేశీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. జామ్‌నగర్‌లో జరిగిన వేడుకల్లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈవెంట్‌కు తగ్గట్టు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అతిథులను ఆకట్టుకునేలా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబంతోపాటు దేశ, విదేశీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. జామ్‌నగర్‌లో జరిగిన వేడుకల్లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈవెంట్‌కు తగ్గట్టు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అతిథులను ఆకట్టుకునేలా ఉంది. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, తన సతీమణి ప్రిసిల్లా చాన్, ఈశా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్, బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె-రణ్‌వీర్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్, కియారా అడ్వాణీ, స్టార్ క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోనీ దంపతులు పాల్గొని సందడి చేశారు. సెలబ్రిటీస్ అంతా బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో మిత్రుడి హత్య.. కేంద్రం సాయం అర్థించిన భారతీయ నటి
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు
కాకుల మాస్టర్ ఉద్యోగంలో తాజాగా నియమితులైన మాజీ సైనికుడు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

