ఆ సౌత్ నిర్మాత నన్ను రూమ్‌కి రమ్మన్నాడు..
ఇండస్ట్రీని వెంటాడుతున్న వాటిలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి. తాజాగా మాజీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ సౌత్ నిర్మాత తనను కాంప్రమైజ్ అవ్వమన్నాడని తెలిపింది. అంకితా లోఖండేకు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో చేదు అనుభవం ఎదురైందట. అంకితా మాట్లాడుతూ.. తన వయసు అప్పుడు 19 ఏళ్లు అంటూ చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీని వెంటాడుతున్న వాటిలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి. తాజాగా మాజీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ సౌత్ నిర్మాత తనను కాంప్రమైజ్ అవ్వమన్నాడని తెలిపింది. అంకితా లోఖండేకు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో చేదు అనుభవం ఎదురైందట. అంకితా మాట్లాడుతూ.. తన వయసు అప్పుడు 19 ఏళ్లు అంటూ చెప్పుకొచ్చింది. సినిమా నటిని కావాలనుకుందట. ముంబైలో సౌత్ మూవీకి సంబంధించిన ఆడిషన్ లో పాల్గొంది. కొన్ని రోజుల తర్వాత తనకు కాల్ వచ్చిందనీ నువ్వు ఎంపికైయ్యావు అని తెలిపారు అంది. దాంతో తాను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెట్రోల్ కొట్టించేందుకు బైక్‌తో బంక్‌కు.. అంతలోనే వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా !!
భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్.. పొరపాటా ?? సాంకేతిక తప్పిదమా ??
కునుకు తీసిన ఉపాసన.. కాళ్లు నొక్కిన మెగా హీరో
100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా.. సొంత సినిమాలలో నష్టపోయినట్లు సినీ నటి
బ్లాక్ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి.. జోరుగా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

