శభాష్ నిరోషా.. ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు
జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది ఓ గృహిణి. పెళ్ళై పిల్లలు..ఇంటిబాధ్యతలు ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుబట్టి చదవుపై దృష్టి పెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిందీ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ. ఇంటర్ సెకండియర్ లోనే మ్యారేజ్ అయ్యింది. అక్కడితో చదువుకు ఫుల్‌స్టాప్ పడిపోతుంది అనుకుంది. కానీ ఆమె సంకల్పానికి భర్త అండగా నిలిచాడు.
జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది ఓ గృహిణి. పెళ్ళై పిల్లలు..ఇంటిబాధ్యతలు ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుబట్టి చదవుపై దృష్టి పెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిందీ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ. ఇంటర్ సెకండియర్ లోనే మ్యారేజ్ అయ్యింది. అక్కడితో చదువుకు ఫుల్‌స్టాప్ పడిపోతుంది అనుకుంది. కానీ ఆమె సంకల్పానికి భర్త అండగా నిలిచాడు. భర్త సహకారంతో ఓపెన్ యూనివర్సిటీలో చదువు కొనసాగించింది. BA తెలుగు లిటరేచర్ పూర్తి చేసింది. అనంతరం MA, TPT చేసి మూడుసార్లు తెలంగాణ టెట్ క్వాలిఫై అయ్యారు నిరోశా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దుండే నిరోశా కు ఇంటర్ చదువుతుండగా వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఆమెకు ఇద్దరు సంతానం కూడా కలిగారుప. కుటుంబ బాధ్యతలు పెరిగాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగుపాము Vs శునకం.. 2 గంటల పాటు పోరాటం !! చివరకు ??
Suriya: తండ్రి దురుసుతనం.. కొడుకు మంచితనం
డ్రగ్ కేసులో మరో ట్విస్ట్ పారిపోయిన పాప మొత్తానికి చిక్కింది..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

