Varalakshmi Sarathkumar: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న లేడీ విలన్
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిపీటలెక్కనున్నారు. తమిళ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నిశ్చితార్థం మార్చి 1న ముంబైలో జరిగింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్ దేవ్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. వరలక్ష్మికి నికోలాయ్ తో గత పద్నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిపీటలెక్కనున్నారు. తమిళ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నిశ్చితార్థం మార్చి 1న ముంబైలో జరిగింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్ దేవ్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. వరలక్ష్మికి నికోలాయ్ తో గత పద్నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. వరలక్ష్మి అటు తమిళ్, ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. సౌత్‌లోని అన్ని భాషల్లో వరలక్ష్మి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శభాష్ నిరోషా.. ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు
నాగుపాము Vs శునకం.. 2 గంటల పాటు పోరాటం !! చివరకు ??
Suriya: తండ్రి దురుసుతనం.. కొడుకు మంచితనం
డ్రగ్ కేసులో మరో ట్విస్ట్ పారిపోయిన పాప మొత్తానికి చిక్కింది..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

