JR.NTR: ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చిన యంగ్ టైగర్
ఈ మధ్య సినిమాకో గెటప్ ట్రై చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఒకప్పుడు ప్రతీ సినిమాలోనూ ఒకేలా కనిపిస్తున్నారనే విమర్శలు తారక్‌పై ఎక్కువగా వచ్చేవి. ఫ్యాన్స్ కూడా మోహమాటం లేకుండా ఇదే అనే సిచ్యుయేషన్ ఉండేది. కానీ ఆ సిచ్యుయేషన్ తనకు మళ్లీ రిపీట్ కావద్దని అనుకున్నాడో ఏమో కానీ.. టెంపర్ సినిమా నుంచి ప్రతీ సినిమాలో నయా నయా గెటప్స్‌లో కనిపిస్తున్నారు. తన ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూనే స్వీట్ షాకిస్తున్నారు. ఇక తాజాగా మరో సారి అలాంటి షాకే ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఈ మధ్య సినిమాకో గెటప్ ట్రై చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఒకప్పుడు ప్రతీ సినిమాలోనూ ఒకేలా కనిపిస్తున్నారనే విమర్శలు తారక్‌పై ఎక్కువగా వచ్చేవి. ఫ్యాన్స్ కూడా మోహమాటం లేకుండా ఇదే అనే సిచ్యుయేషన్ ఉండేది. కానీ ఆ సిచ్యుయేషన్ తనకు మళ్లీ రిపీట్ కావద్దని అనుకున్నాడో ఏమో కానీ.. టెంపర్ సినిమా నుంచి ప్రతీ సినిమాలో నయా నయా గెటప్స్‌లో కనిపిస్తున్నారు. తన ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూనే స్వీట్ షాకిస్తున్నారు. ఇక తాజాగా మరో సారి అలాంటి షాకే ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల తర్వాత ఈ మధ్యే మళ్లీ మొదలైంది. ఎన్టీఆర్ కూడా షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి సతీ సమేతంగా హాజరు అయ్యారు తారక్. అక్కడ ఆయన లుక్ చూసి అంతా ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ అంతా పాల్గొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎవరినైనా డార్లింగ్ అని పిలుస్తున్నారా ?? ఇక మీ అయిపోయినట్లే జాగ్రత్త !!
Varalakshmi Sarathkumar: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న లేడీ విలన్
శభాష్ నిరోషా.. ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్

