అటు ప్రభాస్.. ఇటు నటసింహం.. ఒకే సినిమాలో స్టార్ ద్వయం
మంచు విష్ణు ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చివరిగా జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. ఇప్పుడు పానీ ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం కష్టపుతున్నారు. లక్ష్మీ ప్రసన్న పిచర్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మంచు శివుని భక్తుడు కన్నప్పగా కనిపించనున్నారు మంచు విష్ణు. అయితే ఈ సినిమాలో పని చేస్తున్న స్టార్ క్యాస్ట్ తో ఇప్పటికే క్రేజీ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
మంచు విష్ణు ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చివరిగా జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. ఇప్పుడు పానీ ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం కష్టపుతున్నారు. లక్ష్మీ ప్రసన్న పిచర్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మంచు శివుని భక్తుడు కన్నప్పగా కనిపించనున్నారు మంచు విష్ణు. అయితే ఈ సినిమాలో పని చేస్తున్న స్టార్ క్యాస్ట్ తో ఇప్పటికే క్రేజీ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. నందమూరి నటసింహం బాలయ్య కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి వస్తోంది. ఎస్ ! ఇప్పటికే శివునిగా ప్రభాస్… పార్వతిగా నయనతార నటిస్తున్న కన్నప్ప సినిమాలో ఇప్పుడు బాలయ్య కూడా నటిస్తున్నారనే స్ట్రాంగ్ టాక్ వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajamouli: జక్కన్న నిర్ణయంతో.. దిమ్మతిరిగిపోయింది… బాలీవుడ్ హీరో !
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలయ్య హీరోయిన్
JR.NTR: ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చిన యంగ్ టైగర్
ఎవరినైనా డార్లింగ్ అని పిలుస్తున్నారా ?? ఇక మీ అయిపోయినట్లే జాగ్రత్త !!
Varalakshmi Sarathkumar: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న లేడీ విలన్
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

