Rashmika Mandanna: ‘ఎట్టకేలకు నా కల నెరవేరింది’ రష్మిక ఎమోషనల్
కొడగు అందాల సుందరి రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు పాపులారిటీ ఉంది. ముఖ్యంగా పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ విదేశాలకు కూడా పాకిపోయింది. పలు ప్రపంచ దేశాల్లో కూడా రష్మికకు అభిమానులు ఉన్నారు . ఇటీవల ఆమెను జపాన్‌కు ఆహ్వానించారు అక్కడి అభిమానులు. అక్కడ జరిగిన అవార్డు వేడుకకు రష్మిక మందన్న అతిథిగా వెళ్లారు. ఇక జపాన్‌లో తన అభిమానులు చూపుతున్న ప్రేమకు ఆమె పొంగిపోయింది.
కొడగు అందాల సుందరి రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు పాపులారిటీ ఉంది. ముఖ్యంగా పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ విదేశాలకు కూడా పాకిపోయింది. పలు ప్రపంచ దేశాల్లో కూడా రష్మికకు అభిమానులు ఉన్నారు . ఇటీవల ఆమెను జపాన్‌కు ఆహ్వానించారు అక్కడి అభిమానులు. అక్కడ జరిగిన అవార్డు వేడుకకు రష్మిక మందన్న అతిథిగా వెళ్లారు. ఇక జపాన్‌లో తన అభిమానులు చూపుతున్న ప్రేమకు ఆమె పొంగిపోయింది. ఇదే విషయాన్ని చెబుతా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది రష్మిక . “నేను చాలా ఏళ్లుగా జపాన్ వెళ్లాలని అనుకుంటున్నాను. అక్కడ జరిగే అవార్డు వేడుకకు వెళ్లి అవార్డు ఇస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. జపాన్ వెళ్లాలన్న కల ఎట్టకేలకు నెరవేరింది. ఇక్కడి ప్రజల నుంచి నాకు హృదయపూర్వక స్వాగతం, చాలా ప్రేమ లభించింది. అందరినీ కలిశాను. తిండి, వాతావరణం, ప్రజల ప్రేమ, అన్నీ బాగున్నాయి. ధన్యవాదాలు జపాన్. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. మీరందరూ చాలా ప్రత్యేకమైనవారు. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను” అని తన సోషల్ మీడియా ఖాతాల్లో రాసుకొచ్చింది రష్మిక.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hanuman: తేజా సజ్జా దశ తిరిగింది.. హాలీవుడ్‌కు హనుమాన్
Upendra: మళ్లీ వస్తున్నాడయ్యా… ఇక థియేటర్లన్నీ అతలాకుతలమే
అటు ప్రభాస్.. ఇటు నటసింహం.. ఒకే సినిమాలో స్టార్ ద్వయం
Rajamouli: జక్కన్న నిర్ణయంతో.. దిమ్మతిరిగిపోయింది… బాలీవుడ్ హీరో !
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

