Uday Kiran: వెండితెరపైకి మరో సారి ఉదయ్‌ కిరణ్.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌.!

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే హీరో ఉదయ్ కిరణ్. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న నటుడు. ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. వరుసగా హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హీరో. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని అభిమానులకు తీరని బాధను మిగిల్చారు.

Uday Kiran: వెండితెరపైకి మరో సారి ఉదయ్‌ కిరణ్.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌.!

|

Updated on: Feb 28, 2024 | 1:11 PM

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే హీరో ఉదయ్ కిరణ్. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న నటుడు. ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. వరుసగా హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హీరో. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని అభిమానులకు తీరని బాధను మిగిల్చారు. అయితే ఇప్పటికీ ఉదయ్ కిరణ్ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ మరోసారి బిగ్ స్క్రీన్ పై కనిపించనున్నారు. ఆయన కెరీర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ సూపర్ డూపర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి ఒకప్పుడు డిజాస్టర్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. అయితే అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్న మూవీస్.. ఇప్పుడు మాత్రం భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఉదయ్ కిరణ్ నటించిన చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఉదయ్ కిరణ్ కు బాగా క్రేజ్ తీసుకువచ్చిన సినిమాలు నువ్వు నేను, మనసంతా నువ్వే. ఈ రెండు సినిమాలో అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాలే యూత్ లో ఉదయ్ కు ఫుల్ క్రేజ్ తీసుకువచ్చాయి. అంతేకాకుండా అతడి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు హార్ట్ టచింగ్ సినిమాలు మార్చి, ఏప్రిల్ నెలల్లో రీరిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంమది. ఇప్పుడిదే విషయం నెట్టింట వైరలవుతుండగా.. ఉదయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి