Chiranjeevi: ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్..
టాలీవుడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జీబ్రా. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా జిబ్రా మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.
టాలీవుడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జీబ్రా. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా జిబ్రా మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు మెగా స్టార్. ఈవెంట్లో సరదాగా మాట్లాడిన మెగాస్టార్.. ఓ అభిమానిని సరదాగా ఆటపట్టిస్తూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంతో మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు మెగా ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

