Suriya: ఏంటి సూర్య.! మరీ అంత తక్కువా.? ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న న్యూస్..
కోలీవుడ్ హీరో సూర్య ఎంతో కష్టపడి ఇష్టపడి చేస్తున్నసినిమా కంగువ. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తమిళ తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. సిరుత్తై శివ దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ కెఇ జ్ఞానవేల్ రాజా, యువి క్రియేషన్స్ నిర్మించారు.
హీరో సూర్య కంగువ.. తమిళ తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.! తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, భోజ్‌పురితో సహా మొత్తం 35 భాషల్లో కంగువ విడుదల కానుంది. నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చెన్నై, ముంబై, హైదరాబాద్‌లో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. నటుడు సూర్య ఈ చిత్రంలో ఫ్రాన్సిస్, కంగువ అనే రెండు పాత్రలలో నటిస్తున్నారు. అయితే కంగువ సినిమాలో నటించినందుకు సూర్య తీసుకునే రెమ్యునరేషన్ తెలిసి షాకవుతున్నారు అందరూ.!
ఈ సినిమా కోసం రెండేళ్లు శ్రమించాడు సూర్య. అయితే కంగువాలో నటించినందుకు సూర్య అందుకున్నది కేవలం 39 కోట్లు మాత్రమేనట. ఎస్! కంగువ చిత్రం కోసం సూర్య జస్ట్ 39 కోట్ల రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట. అయితే సినిమా హిట్టైతే మాత్రం వచ్చే లాభాల్లో భారీగా షేర్ తీసుకోనున్నాడ సూర్య.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

