Kalyan Ram – Devil Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న కళ్యాణ్ రామ్ డెవిల్.. వీడియో.
మనసులోని భావన ముఖంలో తెలియకుండా.. మెదడులోని ఆలోచన.. మాటల్లో ధ్వనించకుండా... పది మందిలో... తిరుగుతూ.. తను అనుకున్న పనిని ఎలాగైనా సాధించే వాన్ని ఏమంటారు. ఏజెంట్ అంటారు. సీక్రెట్ ఏజెంట్ అంటారు. కానీ.. ఈ వీడియో గ్లింప్స్ చూశాక మాత్రం
మనసులోని భావన ముఖంలో తెలియకుండా.. మెదడులోని ఆలోచన.. మాటల్లో ధ్వనించకుండా… పది మందిలో… తిరుగుతూ.. తను అనుకున్న పనిని ఎలాగైనా సాధించే వాన్ని ఏమంటారు. ఏజెంట్ అంటారు. సీక్రెట్ ఏజెంట్ అంటారు. కానీ.. ఈ వీడియో గ్లింప్స్ చూశాక మాత్రం ఆ ఏజెంట్‌ను మీరు డెవిల్ అంటారు. అలాగే చూస్తుండిపోతారు. ఎస్ ! బింబిసార సినిమాతో … సూపర్ డూపర్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్.. తాజాగా డెవిల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. నవీన్ మేడారం డైరెక్షన్లో… ప్రీ ఇండిపెండెట్ ఎరా లో.. బ్రిటీషర్ సీక్రెట్ ఏజెంట్ గా… డెవిల్గా మనకు కనిపించబోతున్నారు. కనిపించడమే కాదు.. తన డెవిల్ ఏజెంట్ స్కిల్స్ ఎలా ఉంబోతున్నాయో జెస్ట్ ఒక నిమిషం గ్లింప్స్‌తోనే… ఓ రేంజ్‌లో చూపించేశారు.
ఇక తన బర్త్ డే సందర్భంగా.. తన డెవిల్ గ్లింప్స్తో.. తన ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ఆ గ్లింప్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో.. ఒక్క సారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. తన డైలాగ్ డెలివరీతో అందర్లో గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నారు. అంతేకాదు ఇక ఇప్పటి వరకు బజ్ లేని తన, ఈ నయా మూవీని ఒక్క సారిగా.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో .. టాప్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు. అమాంతంగా అంచనాలు పెంచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...