Samantha: సమంత ను ఛిద్రం చేసిన రోగం మళ్లీ తిరిగబెట్టిందా..? సామ్ కు ఏమైంది.?

Samantha: సమంత ను ఛిద్రం చేసిన రోగం మళ్లీ తిరిగబెట్టిందా..? సామ్ కు ఏమైంది.?

Anil kumar poka

|

Updated on: Jul 05, 2023 | 9:58 PM

వాటర్‌ బక్కెట్టే కాదు... వాటర్‌ బాటిల్‌ ఎత్తాలన్నా కష్టమే. వాటర్ బాటిల్ ఎత్తడమే కాదు.. కాస్త దూరం నడవాలన్నా భారమే.. ! కూర్చోలన్నా.. పడుకోవాలన్నా.. చివరికి చిన్నా చితకా పనులు చేయాలన్నా నరకయాతనే..! అలాంటి అరుదైన వ్యాధే సమంతకొచ్చిన వ్యాధి. లక్షల్లో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి.

వాటర్‌ బక్కెట్టే కాదు… వాటర్‌ బాటిల్‌ ఎత్తాలన్నా కష్టమే. వాటర్ బాటిల్ ఎత్తడమే కాదు.. కాస్త దూరం నడవాలన్నా భారమే.. ! కూర్చోలన్నా.. పడుకోవాలన్నా.. చివరికి చిన్నా చితకా పనులు చేయాలన్నా నరకయాతనే..! అలాంటి అరుదైన వ్యాధే సమంతకొచ్చిన వ్యాధి. లక్షల్లో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి. మయోసైటిస్‌ స్థితిని నిర్ధారించడం.. చికిత్స అందించడం కొంచెం కష్టం. నయం కాని వ్యాధిగా దీనికంటూ ఓ పేరుంది. అలాగే దీనికంటూ ప్రత్యేకమైన చికిత్సా విధానం లేదు కూడా!. కానీ, సరైన మందులు, థెరపీలతో వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...