వెండితెర మీద వర్కింగ్ అవర్స్ రచ్చ
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో జెండరీ ఇన్‌ఈక్వాలిటీ గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది. స్టార్ హీరోయిన్లు కూడా పని గంటలు, పారితోషికాల గురించి ఓపెన్ అవుతుండటంతో ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఈ డిస్కషన్ అంతా దీపిక స్పిరిట్ సినిమాకు నో చెప్పటం దగ్గర మొదలైంది.
ఆ సినిమాలో పని చేయాలంటే వర్కింగ్ అవర్స్ పర్పెక్ట్‌గా ఉండాలన్న కండిషన్ దీపిక పెట్టారని, అందుకే ఆమెను కాదని మరో హీరోయిన్‌ను తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో దీపిక మీద విమర్శలు కూడా భారీగానే వచ్చాయి. తాజాగా రష్మిక మందన్న కూడా అలాంటి కామెంట్సే చేశారు. ఎక్కువ గంటలు పని చేస్తే ఇప్పుడు బాగానే ఉన్నా… భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. అందుకే నటీనటులు పనిగంటల విషయంలో కాస్త స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందే అన్నారు. సినీ తారలకు కూడా ఫ్యామిలీ, పర్సనల్ టైమ్ అనేది ఉండాలన్నారు నేషనల్ క్రష్. పని గంటల విషయంలో సౌత్ కాస్త బెటర్ అంటున్నారు ప్రియమణి. దక్షిణాదిలో చెప్పిన టైమ్‌కే షూటింగ్‌కు స్టార్ట్ అవుతుంది. కానీ నార్త్‌లో పరిస్థితి అలా ఉండదు అన్నారు. పారితోషికం విషయంలోనూ హీరోయిన్ల మీద కాస్త చిన్న చూపు ఉన్న విషయం నిజమే అన్నారు ప్రియమణి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా
Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల
Krrish 4: క్రిష్ మూవీలో జాకీచాన్.. డీల్ ఓకేనా
‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా
నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

