Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల
మళ్లీ మళ్లీ పుడతామా ఏటి.. ఈ జన్మలోనే అన్నీ చేసేయాలి అని పెద్దిలో ఈ మధ్య డైలాగ్ పెట్టారు కానీ, చిన్నప్పటి నుంచీ అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారట శ్రీలీల. ఆ మధ్య చదువుని, యాక్టింగ్‌నీ బ్యాలన్స్ చేసిన ఈ బ్యూటీ నియర్ ఫ్యూచర్‌లో ఇంకేం మల్టిటాస్కింగ్ ప్లాన్ చేస్తున్నారు? చూసేద్దాం పదండి.. మల్టిటాస్కింగ్ గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు.
కానీ, నేను స్కూల్ టైమ్ నుంచే దాన్ని ప్రాక్టీస్ చేశానని అంటున్నారు శ్రీలీల. ఓ వైపు స్కూలు, ఇంకో వైపు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బ్యాలన్స్ చేసుకునేదాన్ని. సెలవుల్లో కూడా ఏదో ఒక న్యూ స్కిల్ నేర్చుకునేదాన్నని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు. మాస్ జాతర ప్రమోషన్లలో చాలా విషయాలే షేర్ చేసుకుంటున్నారు మిస్ లీల. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, నవ్విస్తూ ఉండటం తనకు చాలా ఇష్టమని అంటున్నారు. శ్రీలీల ఎక్కడుంటే సందడంతా అక్కడే ఉంటుందని అందరూ ఇచ్చే కాంప్లిమెంట్ ఇష్టమని చెబుతున్నారు ఈ బ్యూటీ. ప్రతి రోజూ ఎవరో ఒకరు ఏదో ఒక స్క్రిప్ట్ తో శ్రీలీలను అప్రోచ్ అవుతూనే ఉంటారట. అయితే జస్ట్ గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయకుండా, యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ ని సెలక్ట్ చేసుకుంటున్నానని అంటున్నారు ఈ లేడీ. ఏం పని చేసినా ఓ పర్పస్‌తో చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందనే ఫిలాసఫీని నమ్ముతారట శ్రీలీల. తాను చేసుకోబోయే వ్యక్తిలోనూ మంచి క్వాలిటీస్ ఉండాలంటున్నారు మిస్ లీల. అందం లేకపోయినా ఫర్వాలేదుగానీ నిజయతీగా ఉండాలని, తన కెరీర్‌కి సపోర్ట్ చేయాలని, సరదాగా ఉంటే సూపర్ హ్యాపీగా ఫీలవుతానని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krrish 4: క్రిష్ మూవీలో జాకీచాన్.. డీల్ ఓకేనా
‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా
నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే
ఫిజికల్ అయిన పవన్, భరణి తీవ్ర గాయాలతో హౌస్ బయటకు భరణి..
ఆ డైరెక్టర్ పెళ్లికి అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

