Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా
భార్యాభర్తలు ఒకే వృత్తిలో, ఒకే ఆఫీస్‌లో ఉండటం మంచిదేనా? కాదా? డిస్కషన్స్ లో నెవర్ ఎండింగ్ టాపిక్ ఇది. కొందరు హ్యాపీ అంటారు. కొందరు ఎందుకంటారు? ఎవరి వాదన వారిది. అయితే ఈ చర్చల్లోకి నన్ను లాగకండీ అని అంటున్నారు ఆలియా. ఎందుకంటే ఆమె ఇప్పుడు సేమ్ సిట్చువేషన్‌లో ఉన్నారు కాబట్టి. బ్రహ్మాస్త్రలో రణ్‌బీర్ కపూర్, ఆలియా కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు ఆడియన్స్.
సిల్వర్ స్క్రీన్ మీద వారి జంట వావ్ అనిపించిందని మెచ్చుకున్నారు. మాంచి కాన్సెప్టులు కుదిరితే ఎన్నిసార్లైనా చూడదగ్గ పెయిర్ అని ప్రశంసలు కురిశాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే వెంటనే వారి కాంబినేషన్‌లో మూవీ అనౌన్స్ చేసేశారు సంజయ్‌లీలా భన్సాలీ. లవ్ అండ్ వార్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఇటలీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. గంగూభాయ్ కతియావాడి లాంటి మూవీ తర్వాత సంజయ్‌తో ఆలియా చేస్తున్న ఈ సినిమా కోసం జనాలు వెయిటింగ్. లవ్ అండ్ వార్ కంప్లీట్ కాగానే బ్రహ్మాస్త్ర 2 సెట్స్ మీదకు వెళ్తారు ఈ జంట. సో బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక రకంగా రణ్‌బీర్‌కపూర్‌తోనే మూవీస్ చేస్తుండటంతో ఆలియాకి ఇల్లూ, లొకేషన్ వేరు వేరుగా అనిపించడం లేదట. మొత్తం హోమ్లీ అట్మాస్పియర్‌గానూ, హాలీడే వైబ్‌తోనూ ఉందట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల
Krrish 4: క్రిష్ మూవీలో జాకీచాన్.. డీల్ ఓకేనా
‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా
నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

