విశ్వనాథ్ స్వాతి ముత్యం అప్పట్లో ఆస్కార్‌కు వెళ్లింది.. తెలుసా ??

విశ్వనాథ్ స్వాతి ముత్యం అప్పట్లో ఆస్కార్‌కు వెళ్లింది.. తెలుసా ??

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Mar 10, 2023 | 3:06 PM

మీకు తెలుసో లేదో..! కళాతపస్వి కే. విశ్వనాథ్ తెలుగు సినిమాను అప్పట్లోనే ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల్లో తెలుగు సినిమా నిలిచేలా చేశారు. ఆస్కార్ వరకు కూడా మన తెలుగు సినిమా వెళ్లేలా చేశారు. ఈ ఫీట్‌తో అప్పట్లోనే సంచనంగా మారారు మన కళాత్మక డైరెక్టర్ విశ్వనాథ్‌.

Published on: Feb 04, 2023 09:16 AM