Ram Charan: బాలయ్య ముందు బాబాయ్‌కు ఫిట్టింగ్‌ పెట్టిన చరణ్ !!

Ram Charan: బాలయ్య ముందు బాబాయ్‌కు ఫిట్టింగ్‌ పెట్టిన చరణ్ !!

Phani CH

|

Updated on: Feb 04, 2023 | 9:14 AM

ఆఫ్‌ స్క్రీన్‌, ఎంత ఇంట్రావర్ట్‌గా కనిపించినా.. అనిపించినా.., పవన్‌ కళ్యాణ్ లోనూ.. ఓ చిన్న అల్లరోడు ఉన్నాడు.! ఆ అల్లరోడు అప్పుడప్పుడు బయటికి వస్తూనే ఉంటాడు.!

ఆఫ్‌ స్క్రీన్‌, ఎంత ఇంట్రావర్ట్‌గా కనిపించినా.. అనిపించినా.., పవన్‌ కళ్యాణ్ లోనూ.. ఓ చిన్న అల్లరోడు ఉన్నాడు.! ఆ అల్లరోడు అప్పుడప్పుడు బయటికి వస్తూనే ఉంటాడు.! అలా ఓ సారి.. సింగపూర్‌ టూర్‌లో బయటికి వచ్చాడని.. అల్లరల్లరి చేశారని.. అందుకు సాక్ష్యం తానే అని .. అంటున్నారు చెర్రీ. అనడమే కాదు.. తాజాగా ఆహాలో స్ట్రీమ్‌ అవుతున్న అన్‌స్టాపబుల్ 2 షోలో నే బాలయ్య ముందు బయట పెట్టేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేరుకు పెద్ద డైరెక్టర్ !! కాని షూటింగ్‌లో వేసుకునేది కార్మికుల డ్రెస్స్‌

విశ్వనాథ్‌ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌ !!

K. Viswanath: ఎంత బాధాకరం !! పాట రాస్తూనే.. చనిపోయారు

500 మంది ఆడపిల్లలను చూసి శక్కెరొచ్చి పడిపోయిన పోరడు !!

ఆకాశంల 13 గంటలు తిప్పి తిప్పి ఎక్కిన చోటే దించిన విమానం !!

 

Published on: Feb 04, 2023 09:13 AM