విశ్వనాథ్ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ !!
కళాతపస్వి కే. విశ్వనాథ్ ఎంతో మంది నటులకు నటన నేర్పించారు. వారిని నటనలో నేర్పరులుగా తీర్చిదిద్దారు! తన పాత్రలకు అనుగుణంగా మలిచారు! వెనుదిరిగి చూసుకుంటే..
కళాతపస్వి కే. విశ్వనాథ్ ఎంతో మంది నటులకు నటన నేర్పించారు. వారిని నటనలో నేర్పరులుగా తీర్చిదిద్దారు! తన పాత్రలకు అనుగుణంగా మలిచారు! వెనుదిరిగి చూసుకుంటే.. వారికి అదే..! కళాతపస్వితో చేసిన సినిమానే అపూర్వ కానుకగా అనిపించేలా చేశారు. ఆయనతో చేసిన సినిమా తాళూకూ జ్ఙాపకాలతో.. మంచి నటులుగా తమ సినీ జీవితంలో విజేతలుగా నిలిచారు. అలాంటి వారిలో అలనాటి తారలు ఎంతో మంది ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
K. Viswanath: ఎంత బాధాకరం !! పాట రాస్తూనే.. చనిపోయారు
500 మంది ఆడపిల్లలను చూసి శక్కెరొచ్చి పడిపోయిన పోరడు !!
ఆకాశంల 13 గంటలు తిప్పి తిప్పి ఎక్కిన చోటే దించిన విమానం !!
కార్తీకదీపం సిరియల్ చూడనివ్వలేదని వేలు కొరికిన వంటలక్క ఫ్యాన్స్