కార్తీకదీపం సిరియల్ చూడనివ్వలేదని వేలు కొరికిన వంటలక్క ఫ్యాన్స్

కార్తీకదీపం సిరియల్ చూడనివ్వలేదని వేలు కొరికిన వంటలక్క ఫ్యాన్స్

Phani CH

|

Updated on: Feb 04, 2023 | 7:36 AM

ఇప్పుడు ఏదన్న పనిచేస్తున్నప్పుడు ఎవ్వలో ఒక్కలొచ్చి డిస్టబ్ చేస్తే ఇంత శీదరైతం.. కొందరైతే శేతిలేది ఉంటే అది ఇస్రికొడ్తరు కూడ.. ఇంకా బీపీ లేస్తే తల్కయ వల్గొడ్తరు..

ఇప్పుడు ఏదన్న పనిచేస్తున్నప్పుడు ఎవ్వలో ఒక్కలొచ్చి డిస్టబ్ చేస్తే ఇంత శీదరైతం.. కొందరైతే శేతిలేది ఉంటే అది ఇస్రికొడ్తరు కూడ.. ఇంకా బీపీ లేస్తే తల్కయ వల్గొడ్తరు.. మాములు పనులకే గట్ల చేసేంత కోపమొస్తది..అసోంటిది వంటలక్క సిరియల్ అయిపోతుంది. అస్సలే ఆఖరి ఏపీసోడ్‌. రేపటి సంది వంటలక్క ఏడుపులు , బొబ్బలు మన కంటికి కనవడయి.. డాక్టర్‌ బాబు అన్న కమ్మని పిలుపు మన టీవీల ఇనవడది అన్న బాధతోటి సిరియల్ చూస్తున్న వంటలక్క అభిమానికి శీదర లేప్తే ఇంకెంత కోపం అస్తది శెప్పుండ్రి.. చెప్పుడు కాదు చెయ్యి కొర్కి పాణం తీశినంత పనిచేసిండు ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలుండే గట్టు మొగిలి అనేటాయ్న..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వల వేసిన జాలరి.. వలలో చిక్కిన దానిని చూసి షాక్

Pawan Kalyan: కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం.. ఆ సినిమా నన్ను హత్తుకునిపోయింది తెలిపిన జనసేనాని

వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్లకు మళ్లీ కౌంటర్ ఇచ్చిన కోటంరెడ్డి

Pawan Kalyan: పెళ్లిపై ఘాటు సమాధానం !! కిక్కిస్తున్న పవన్‌ కామెంట్స్

యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న బాలయ్య, చిరు..

Published on: Feb 04, 2023 07:35 AM